బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (10:05 IST)

భారత మార్కెట్లోకి OnePlus Nord CE3 5G

OnePlus Nord CE3 5G
OnePlus Nord CE3 5G
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. తరచుగా కొత్త మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే OnePlus, భారతదేశంలో తన కొత్త OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 
 
“మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ” అనే ట్యాగ్ లైన్‌తో విడుదలైన OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్ విశేషాలను ఒకసారి చూద్దాం.
 
OnePlus Nord CE3 5G ఫీచర్లు:
6.7 అంగుళాల AMOLED స్క్రీన్
120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్,
Qualcomm Snapdragon 782G చిప్‌సెట్
2.7 GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13,
50 MP + 8 MP + 2 MP ప్రైమరీ ట్రిపుల్ OIS కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా

OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్ ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ అనే రెండు రంగులలో లభిస్తుంది. OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB మోడల్‌కు రూ. 26,999లకు, 12GB + 256GB మోడల్‌కు రూ. 28,999లకు లభిస్తుంది.