సంబంధిత వార్తలు
- కోవిడ్ 19 అత్యవసర పాస్ మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు
- బండ్లగూడా జాగీర్‌లో రిలయన్స్ స్మార్ట్ నూతన స్టోర్
- 'కింగ్ ఫిషర్'తో మత్తు వదిలిస్తానంటున్న చిన్నకృష్ణ, అతడి ప్రయత్నం ఫలించేనా?
- సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రారంభమైన "ఆటో రజని" చిత్రం
- సైరా ఊపుతో చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో చిరు 152 స్టార్ట్
పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది, ధర ఎంతో తెలుసా?
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన పోకో సరికొత్త ఫోన్‌లను మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తూ మిగిలిన వాటికి గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికే హానర్, రెడ్‌మీ, వివో, రియల్‌మీ సంస్థలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.
అయితే రెడ్‌మీ సబ్‌బ్రాండ్‌గా దూసుకువచ్చిన పోకో సైతం తాజాగా పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్చిలో విడుదలైన రెడ్‌మీ కె 30 ప్రొ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. భారత్‌లో త్వరలోనే విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఫోన్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
6GB + 128GB స్టోరేజ్-ధర రూ.41000
8GB + 256GB స్టోరేజ్ -ధర రూ.49000
ప్రత్యేకతలు:
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865
* ఫ్రంట్ కెమెరా:20 మెగాపిక్సల్
* రియర్ కెమెరా:64+13+5+2 మెగా పిక్సల్
* ర్యామ్:6జీబీ
* స్టోరేజ్:128జీబీ
* బ్యాటరీ కెపాసిటీ:4700mAh
* ఓఎస్:ఆండ్రాయిడ్ 10
తర్వాతి కథనం
