శృంగారానికి శరీరాకృతి
ఈ అంశానికి మీరు అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవచ్చు. మీ శరీరాకృతి గాడి తప్పితే ప్రియమైన వారితో గడిపే ఏకాంతం రక్తి కట్టించదు. ఇక ఇద్దరి శరీరాకృతి సవ్యంగా లేని పక్షంలో శృంగార కాంక్ష ఆ దరిదాపులలో కనిపించదు.
దాంతో కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు సరేసరి. అందుకే శరీరాకృతి పట్ల శ్రద్ధ వహించండి. మీ ప్రేమ జీవితాన్ని శృంగార మయం చేసుకోండి.
ప్రేమస్తు...
దాంతో కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు సరేసరి. అందుకే శరీరాకృతి పట్ల శ్రద్ధ వహించండి. మీ ప్రేమ జీవితాన్ని శృంగార మయం చేసుకోండి.
ప్రేమస్తు...
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..