నా ఇంటికే వచ్చి నా పెళ్లాంతో పడుకుని వీడియో తీస్తానంటావా? భర్త ఆగ్రహం, వీడియో
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో స్నేహం కాస్తా సన్నిహిత సంబంధాలకు దారి తీస్తున్నాయి. ఓ భర్త తన భార్యను ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో... ప్రియుడితో దొరికిపోయిన భార్య ఏకంగా భర్తకు వార్నింగ్ ఇస్తోంది. నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటోంది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె భర్త... వారిద్దర్నీ వీడియో తీస్తూ.. నా ఇంటికి వచ్చి నా పెళ్లాంతోనే పడుకుంటావా అన్నాడు. దానికి అవతలి వ్యక్తి... నా దగ్గర కూడా ఫోన్ వుంది, నేను తీస్తా వీడియో అన్నాడు. దీంతో మరింత ఆగ్రహంతో వివాహిత భర్త తీయరా తియ్... నా పెళ్లాంతో నువ్వు గడుపుతున్నవి తీయ్ అంటూ మండిపడ్డాడు.
అడ్డంగా దొరికిపోయి...భర్తకే ఎదురు వార్నింగ్ ఇస్తున్న భార్య https://t.co/Vsfpg2kjY6
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 19, 2026

