సంబంధిత వార్తలు
- మరదలిని కిడ్నాప్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేసిన బావ
- మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. అందరూ పరాన్న జీవులే !
- నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?
- భజరంగ్ భళీ అంటున్న నందమూరి బాలయ్య
- JCB ఇండియా నుంచి కొత్త శ్రేణి CEV స్టేజ్ IV కంప్లైంట్ వీల్డ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాహనాలు
ఒకే వేదికపై చిరు-బాలయ్య?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్‌చరణ్ కూడా పాల్గొంటారని సమాచారం.
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'(OTT Platform Aha) ఓ టాక్ షో(Balakrishna talk show) నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు.
ఈ టాక్ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్లో మంచు మోహన్‌బాబు అతిథిగా రానున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
తర్వాతి కథనం
