వెబ్ సిరీస్ ఎఫెక్ట్.. కారు నుంచి నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా?
Car
ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని సేమ్ టు సేమ్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. యూట్యూబర్ జోరావర్ సింగ్, అతని ఫ్రెండ్ గురుప్రీత్ సింగ్‌లు.. ఫేక్ కరెన్సీని రోడ్లపై చల్లారు. ఇదంతా కేవలం యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే. కానీ వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు కానీ.. అడ్డంగా బుక్కైపోయారు. ఈ ఘటనతో...ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి జనాలు ఇబ్బంది పడ్డారు.
#WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter.
— ANI (@ANI) March 14, 2023
(Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy
