సంబంధిత వార్తలు
- ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీగార్డుపై చేయి చేసుకున్న కోపిష్టి (Video)
- ఇంట్లోకి వచ్చిన కప్ప.. చంపి పులుసు పెట్టిన తండ్రి.. ఎక్కడ?
- ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారు.. నెడుమారన్
- భార్యకు ట్రిపుల్ తలాఖ్.. పారిపోయేందుకు ప్రయత్నించి వైద్యుడి అరెస్టు
- కాశ్మీర్లో గర్భిణీకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రసవం
సింగిల్ ఉమెన్ కోసం.. Rent a Boyfriend సేవలు
గురుగ్రామ్‌కు చెందిన టెక్కీ, షకుల్ గుప్తా, సింగిల్ ఉమెన్ కోసం కొత్త సేవలను ప్రారంభించారు. 2023 వాలెంటైన్స్ డే కోసం తన "రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్" సేవలను అందిస్తున్నారు.
31 ఏళ్ల అతను తన ఉద్దేశాలు వాణిజ్యపరమైన లేదా లైంగికపరమైనవి కావని, ప్రేమ పండుగ సీజన్‌లో ఒంటరిగా ఉన్నవారికి ఆనందాన్ని కలిగించాలని పేర్కొన్నాడు.
Boy friend for Rent
ఇప్పటివరకు 50 మందికి "రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్" సేవలను అందించాడు. ప్రస్తుతం షకుల్ గుప్తా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
