1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 28 జనవరి 2023 (17:08 IST)

టార్చ్ లైటుతో శృతి మించిన శృంగారం.. భర్త చేసిన పనికి భార్య?

woman
శృతి మించితే అనార్ధాలు తప్పవు. ఇది అన్నీ విషయాలకు వర్తిస్తుంది. తాజాగా  ఓ భర్త భార్యను శృంగారంలో తృప్తి పరిచే విషయంలో అతిగా వ్యవహరించాడు. దీంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, విరుదునగర్‌కు చెందిన వనరాజ్ (50),35 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవలే వీరిద్దరికీ వివాహం జరిగింది. 
 
అంతే రెండు రోజుల క్రితం భార్యాభర్తలు ఫూటుగా తాగి మద్యం మత్తులో శృంగారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భార్యను తృప్తిపరచడం కోసం మద్యం మత్తులో ఆమె ప్రైవేట్ పార్టులో టార్చ్ లైట్ పెట్టి శృంగారం చేశాడు. అలా రాత్రంతా అదేపనిగా వుండిపోయాడు. ఆపై నిద్రలోకి జారుకున్నాడు. 
 
మత్తు వదిలాక ఉదయం నిద్రలేచిన వనరాజ్ భార్య రక్తం మడుగులో వుండటం చూసి షాక్ అయ్యూడు. ఆపై టార్చ్ లైట్ వుండటం చూసి తన తప్పు వల్లే భార్య చనిపోయిందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.