శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 జనవరి 2023 (23:16 IST)

నువ్వు నా పక్కనుంటే ఇక అది స్వర్గమెట్లా అవుతుందే?!!

భార్య: ఏవండోయ్ జ్యోతిష్కులు ఏం చెప్పారో తెలుసా?
 
భర్త: ఏం చెప్పారేంటి?
 
భార్య: మీరు దీర్ఘాయుష్షులట, తర్వాత స్వర్గానికి వెళ్తారట, మీ వెంట నేనూ వుంటానట.
 
భర్త: నువ్వు నా పక్కనుంటే ఇక అది స్వర్గమెట్లా అవుతుందే?!!