దేశభాష లందు తెలుగు లెస్స... మాతృభాషా దినోత్సవం...
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
-శ్రీకృష్ణదేవరాయలు
