1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Paisa is the Paramatma

పైసామే పరమాత్మ

Paisa
మనిషులు ఎంత స్వార్థపరులయ్యారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ..ఈ వృద్దురాలు రేణు మండల్. ఈమె కుమార్తె పెరిగి పెద్దదయిన తరువాత తల్లి వికారంగా ఉందని సిగ్గుపడి ఇంట్లో నుండి గెంటేసింది.
 
 రేణు మండల్ 7 సంవత్సరాలు రైల్వే ప్లాట్‌ఫాంపై దేవుడిచ్చిన అద్బుతమైన గొంతుతో పాడుతూ బిక్షాటన చేస్తూ బ్రతికింది. ఒక యువకుడు ఆమె యొక్క పాట వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోనీ ఛానెల్ నుండి పిలుపు రావడంతో రాత్రి రాత్రికి స్టార్ అయ్యింది రేణు మండల్. 
 
ఏ కూతురైతే తల్లి ముసలిదైంది అని ఇంట్లో నుండి గెంటేసిందో ఆమే వచ్చి మొఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం..శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు