Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
వంటకాలు
మాంసాహారం
Chicken Pepper Fry
Written By
Last Updated :
Wednesday, 11 September 2024 (20:18 IST)
Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?
Publish:
Wed, 11 Sep 2024 (20:03 IST)
Updated:
Wed, 11 Sep 2024 (20:18 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
:
తాాజా వార్తలు
విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...
విజయవాడ వాసులకు బుడమేరు పేరు వింటేనే 2024 వరదలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుడుతుంది. ప్రస్తుతానికి బుడమేరు పనుల పరిస్థితి, భవిష్యత్తులో వరద ముప్పు వస్తే ఏంటి పరిస్థితి అనే ఆందోళన మొదలైంది. ఎందుకంటే.. రిటైనింగ్ వాల్, 2024 వరదల సమయంలో బుడమేరు గండ్లు పడిన మూడు ప్రధాన ప్రాంతాల్లో శాశ్వత రక్షణ కోసం ప్రభుత్వం రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, తాజా గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం, వర్షాకాలం సమీపిస్తున్నా ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచే పనులు జరుగుతున్నాయి.
ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవితఖైదు పడిన భాజపా బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెంగర్ జైలు శిక్షను నిలిపివేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
తూఛ్... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పలేదు : ఉదయనిధి స్టాలిన్
దేశంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత, మాజీ మంత్రి, తమిళనాడు శాసనసభ విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయన తమిళనాడు రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అనేక మంది ఉదయనిధిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.
పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు - డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా క్షేమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ప్రైవేటు బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఓ స్లీపర్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అలెర్ట్ చేశాడు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు బస్సంతా వ్యాపించేలోపు ప్రయాణికులంతా దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వచ్చే యేడాది నుంచి ఆన్లైన్లో నీట్ ప్రవేశపరీక్ష : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షను వచ్చే యేడాది నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. దీంతో జూన్ 21వ తేదీన ఈ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్టు ఎన్.టి.ఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను టీమ్ ప్రారంభించింది.
నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది
తెలంగాణలో కష్టాల్లో ఉన్న సింగిల్-స్క్రీన్ థియేటర్లను కాపాడటానికి, స్థిర అద్దెల నుండి శాతం ఆధారిత ఆదాయ పంపిణీకి మారాలని డిమాండ్ చేస్తున్న సునీల్ నారంగ్ వంటి ఎగ్జిబిటర్లను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎగతాళి చేశారు. ఒక టీవీ చర్చలో నారంగ్ ఎదురుదాడి చేస్తూ, వంశీ పేరు ప్రస్తావించకుండా ఆయన శరీరాన్ని కించపరిచేలా విమర్శించారు.
జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వదలా' సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్.
Sanjaydath: ది డెవిల్ ఆగమనం - కెడి: ది డెవిల్ ట్రైలర్‌తో మాస్ హంగామా
‘కెడి: ది డెవిల్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా మొత్తం థియేటర్‌ను షేక్ చేసేలా ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజిల్స్ వేయించే సీన్లు, అదిరిపోయే యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, కళ్లుచెదిరే విజువల్స్‌తో ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రీసెంట్ హిట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్‌గా మెప్పించారు. 'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Home
Horoscope
Shorts
Photos
Videos