Monday, 2 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Non Vegetarian
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 2 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
వంటకాలు
మాంసాహారం
Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?
Saturday,March 8, 2025
అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?
Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?
పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?
మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?
సండే స్పెషల్- మొఘలుల రిసిపీ.. మటన్ నిహారీ టేస్ట్ చేశారా?
Saturday, August 12, 2023
పిల్లలు ఇష్టపడే చికెన్ పాప్ కార్న్ ఎలా చేయాలంటే..
Monday, August 7, 2023
మటన్ కాళ్ల సూప్ తాగితే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?
Friday, June 30, 2023
చేపలతో గారెలు ఎలా చేయాలి..?
Monday, May 15, 2023
ఆంధ్రా స్టైల్ చికెన్ 65 ఇలా చేయండి..
Wednesday, March 22, 2023
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ టిక్కా ఎలా చేయాలి?
Tuesday, February 28, 2023
కేరళ స్టైల్లో కొబ్బరి నూనెతో చేపల కూర ఎలా చేయాలి?
Tuesday, February 21, 2023
పిల్లలకు నచ్చే ఫిష్ కబాబ్ ఎలా చేయాలంటే?
Monday, February 13, 2023
ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలతో క్రంచీ బాల్స్ ఎలా చేయాలంటే?
Monday, February 6, 2023
స్పైసీ పీత కూర ఎలా తయారు చేయాలంటే?
Wednesday, December 14, 2022
వేడి వేడిగా చికెన్ టిక్కా బార్బెక్యూ ట్రై చేయండి..
Tuesday, December 6, 2022
మృగశిర కార్తె వచ్చేసింది.. కొరమీను కూర ఇలా ట్రై చేయండి..
Wednesday, June 8, 2022
సండే స్పెషల్ వంటకం... రొయ్యల వేపుడు, ఆరోగ్య ప్రయోజనాలు...
Saturday, May 21, 2022
సండే స్పెషన్ కొరమీను చేపల ఫ్రై ట్రై చేయండి
Saturday, March 12, 2022
వర్షాకాలం.. వేడి వేడి చికెన్ గారెలు తయారీ ఎలా..?
Friday, July 30, 2021
next news
తాాజా వార్తలు
మురసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: అధికారులకు సీఎం బాబు పిలుపు
మురసు తుఫాను సృష్టించే విధ్వంసాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.
మురసు తుఫాను ప్రభావం : రేపు బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
మురసు తీవ్ర తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సూర్యలంక బీచ్‌కు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 9440827526 (గుంటూరు), 9281413774 (బాపట్ల) నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
పెళ్లి చేసుకుని భర్త లండన్ జంప్, వరంగల్ భర్త ఇంటి ముందు భార్య ధర్నా
లండన్ నగరంలో ఉద్యోగం అని చెప్పి నాలుగేళ్ల క్రితం తనను వివాహం చేసుకుని అప్పట్నుంచి తన భర్త ముఖం చాటేస్తున్నాడంటూ ఓ వివాహిత వరంగల్ జిల్లా శివనగర్ లోని తన అత్తవారింటి ముందు ధర్నాకు దిగింది. నాలుగేళ్లుగా ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడంటూ కాలయాపన చేస్తున్నారనీ, తనను మోసం చేసారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అత్తవారింటి గేటు ముందు బైఠాయించి తన న్యాయం చేయాలని ధర్నా చేస్తోంది. న్యాయం జరిగే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని దివ్య అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బైఠాయించింది.
మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే వీటో అధికారంతో బిల్లులన్నింటినీ తిరస్కరిస్తాను : డోనాల్డ్ ట్రంప్
ఒక వేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజార్టీ సాధిస్తే తాను మిస్టర్ వీటోగా మారాల్సి వస్తుందని ఆ సమయంలో వారి అధికారాలాను నియంత్రించేందుకు వీటో పవర్‌ను వినియోగిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం, ప్రపంచ దేశాలం సంఘర్షణల నేపథ్యంలో స్వదేశంలో డోనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది.
మురసు తుఫాను ఎఫెక్ట్ .. లోతట్టు ప్రాంతాలను తరలించండి : పవన్ కళ్యాణ్
మురసు తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన మురసు తుఫానుపై సోమవారం సమీక్ష చేశారు. ముఖ్యంగా, తన పరిధిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అందరినీ సంతృప్తి పరచాలంటే ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సిందే : ఏఆర్ రెహ్మాన్
అనేక భాషల్లో రూపొందిన రామాణయ చిత్రంలోని పాటలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం. అయితే, ఈ విమర్శలపై రెహ్మాన్ స్పందించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందర్నీ సంతృప్తి పరచాలంటే ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాలి అంటూ అని యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Amitabh Bachchan's Bulletproof glass: జల్సాలో రక్షణ గాజు ఆవరణ నుండి అభివాదం చేసిన అమితాబ్ బచ్చన్
ఆదివారంనాడు నవంబర్ 1వ తేదీన అమితాబ్ బచ్చన్ జుహులోని జల్సాలో ఒక పారదర్శక రక్షణ నిర్మాణం లోపల ఎత్తైన వేదికపై నిలబడి, పోలీసులు కాపలాగా ఉండగా బారికేడ్ల వెనుక ఉన్న జనసమూహానికి అభివాదం చేశారు. అక్టోబర్ 18న టైగర్ ష్రాఫ్ ప్రమేయంతో జరిగిన కాల్పుల ఘటన మరియు జల్సాను లక్ష్యంగా పేర్కొంటూ వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో ఈ ఏర్పాటు జరిగింది.
Ajit Kumar’s daredevil ఫ అజిత్ కుమార్ డేర్‌డెవిల్ చిత్రం షూటింగ్ అప్ డేట్
2025లో వచ్చిన హిట్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత, ఈ సాధారణ వేడుకతో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మళ్లీ కలిశారు. ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.
Salman Khan: మాన్స్టర్ టీమ్ తో చర్చిస్తూ అప్ డేట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి
యుద్ధానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉన్న సూపర్‌స్టార్‌తో కూడిన ఒక ఆకర్షణీయమైన పోస్టర్‌తో పాటు, ఈద్ 2027న విడుదల తేదీని కూడా ప్రకటించారు. 50 రోజుల పాటు జరిగే క్లోజ్-కాంబ్యాట్ షూట్‌కు సల్మాన్ సిద్ధమవడం, అలాగే రూ.100 కోట్ల పంపిణీ ఒప్పందం కుదరడం వంటి అంశాలు ఈ సినిమా వేగాన్ని అభిమానులు గమనిస్తున్నారు. ఇవన్నీ ఈ చిత్రానికి భారీ బాక్సాఫీస్ సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి.
అమితాబ్‌కు ప్రాణభయం - తొలిసారి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్‌లో ఫ్యాన్స్‌కు అభివాదం
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా సభ్యుల హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత భద్రతను మరింతగా పెంచుకున్నారు. ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం జల్సా వెలుపల అభిమానులకు అభివాదం చేయడం ఆయన ఆనవాయితీ. దీంతో నవంబరు ఒకటో తేదీ అయిన ఆదివారం ఆయన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్ వెనుక నుంచి కనిపించారు. ఆయన నివాసానికి బాంబు బెదిరింపులు రావడం, నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos