సంబంధిత వార్తలు
- వరంగల్‌లో గృహ ఉత్సవ్‌ను నిర్వహిస్తోన్న పిరామల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
- రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అవకాశం : శ్రీలంక ఆర్మీ చీఫ్
- తమ ఉద్యోగులందరికీ శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ప్రకటించిన సింక్రోనీ
- భారతదేశంలో స్మార్ట్ హోమ్‌ని ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
- వలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే కదా.. వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది...!
గుమ్మానికి బయటి వైపు దీపాలు పెడితే..?
గుమ్మానికి బయటి వైపు దీపాలు పెడితే శుభ ఫలితాలు వుంటాయి. గుమ్మంకు ఇరువైపులా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం, ఐదు రూపాయి బిళ్లలు అందులో వేయాలి. అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం. వీలైతే ఒక వట్టి వేళ్లు గుత్తి అందులో వుంచాలి. ఈ రెండు చెంబుల్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే వుంచాలి.
ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ.. అలాగే పచ్చ కర్పూరం, వట్టి వేళ్లు, ఎరుపు రంగు పుష్పం వేసి మశ్సీ చెంబుతో నీళ్లు పెడుతూ వుండాలి. ఇలా చేస్తే ఆ ఇంట లక్ష్మీ దేవి అడుగుపెడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే గుమ్మానికి బయటి వైపు పక్కనే దీపాలు పెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కన ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వెల్లివిరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
తర్వాతి కథనం
