శుక్రవారం, 10 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!
పండగ వేళ ప్రయాణికులను ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ఈ ప్రయాణ చార్జీలు షాక్కు గురిచేస్తున్నాయి. రైళ్లన్నీ ఫుల్ కావడంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి జేబులను ప్రైవేట్ బస్సు యజమానులు క్షవరం చేస్తున్నారు. రెగ్యులర్ బస్సు సర్వీసులు ఫుల్ కావడంతో అదనపు సర్వీసుల పేరుతో అందికాడికి దండుకుంటున్నారు. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ ప్రయాణికులకు సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు.
ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)
రైలు ప్రయాణికుడుని రైల్వే అటెండర్ల సాయంతో టీటీఈ చితకబాదాడు. రైలు ప్రయాణంలో మద్యం సేవించి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను టీటీఈ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే, రైలు ప్రయాణికుడుపై దాడికి చేసిన రైల్వే అటెండెంట్లు ప్రయాణికుడుతో కలిసి మద్యం సేవించి, చివరకు ప్రయాణికుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన అమృతసర్ కతిహార్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు చేయనుంది. ఇందులోభాగంగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాలను నెలకొల్పాలని భావిస్తుంది. అలాగే, గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకునిరానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత గ్రామాలలో పర్యటించనున్నారు. తద్వారా ప్రజలతో నేరుగా మమేకమవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోని అనేక గ్రామాలను సందర్శించి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన టెంట్లలో రాత్రి బస చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఈ టెంట్లు తాత్కాలిక క్యాంప్ ఆఫీసులుగా కూడా పనిచేస్తాయి. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తన అధికారిక విధులను నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్లు వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ప్రారంభం కానుంది.
తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం చేయించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తలు ధన్యవాదాలు తెలిపారు.
లేటెస్ట్
అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు
టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే వైకుంఠద్వార దర్శనానికి అనుమతి ఇస్తామని తితిదే ఈవో శ్యామల రావు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడు లక్షల మందికి తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠద్వార దర్శనాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ముందస్తు టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. టికెట్లు లేనివారు తిరుమల రావచ్చు కానీ దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీ, సమయానికి మాత్రమే భక్తులు క్యూలైన్లలో ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు.
08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.
హనుమాన్ చాలీసాతో అంతా జయమే
హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభ ఫలితాలు ఖాయం. శ్రీ తులసి దాసు హనుమాన్ చాలీసాను రచించారు. ఆంజనేయ స్వామి దర్శనం కలిగిన తర్వాత తులసి దాసు హనుమాన్ చాలీసా రాశారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)
తాబేలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఇబ్బంది వుండదని వాస్తు నిపుణులు, ఫెంగ్షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంట్లో తాబేలును ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన ఉంటుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో, ఆఫీసులో తాబేలు ఉంచండి.. తాబేలును ఆఫీసు లోపల, ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు. అందుకే తాబేలును కూర్మావతారం అని కూడా అంటారు. ఇంట్లో లేదా కార్యాలయంలో తాబేలును ఉంచడం ద్వారా, నిలిచిపోయిన పని పూర్తవుతుందని.. విజయం వరిస్తుందని చెబుతారు. నీటిలోఎక్కువ కాలం జీవించే ఏకైక జంతువు తాబేలు.
Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?
అష్టమి తిథి నేడు. దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. మహిషాసురుని మీదకు అమ్మవారు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితోనే పూర్వం రాజులు శత్రు రాజ్యాలపై దండయాత్రకు ఈ సమయాన్ని శుభ ముహూర్తంగా ఎంచుకున్నట్టు పురాణాల్లో పేర్కొన్నారు. దుర్గాష్టమి రోజున దుర్గను ఆరాధించడం వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ బాధలు పటాపంచలవుతాయి. ఈ దుర్గాష్టమి వ్రతం దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఇది చెడుపై మంచిని సూచిస్తుంది. 'దుర్గ' అనే పేరు 'అజేయమైనది' అని అర్థం, అయితే 'అష్టమి' నవరాత్రి ఎనిమిదవ రోజును సూచిస్తుంది.