1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:12 IST)

ఇంట్లో వున్న మంచాలను ఏయే సమయాల్లో అల్లుకోవచ్చు లేదా సరిచేయవచ్చు?

retiring rooms
ఇప్పట్లో చాలామంది డబుల్ కాట్ మంచాలనే కొంటున్నారు. కొందరు నవ్వారు లేదు నులక మంచాలను కూడా కొంటుంటారు. ఐతే మంచాలను ఏయే సమయాల్లో అల్లుకోవాలి లేదా సరిచేయాలో చూద్దాం.

 
ఆదివారం అల్లినా లేదా సరిచేసినా ధనలాభం. సోమవారం నాడు చేస్తే సౌఖ్యం కలుగుతుంది. మంగళవారం నాడు ఈ పని చేస్తే దుఃఖం కలుగుతుందని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు.

 
బుధవారం నాడు చేస్తే పీడ, గురువారం నాడు అయితే సుఖం. శుక్రవారం నాడు అయితే లాభం శనివారం అరిష్టం.