1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. Happy New year 2021, Pray lord Venkateswara

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

Happy New year 2021
ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ శ్రీ వేంకటేశుని కోరుకుందాం. ఈ క్రింది శ్లోకంతో ప్రార్థిస్తే గోవిందుడు కోరిన వరాల ప్రసాదిస్తాడని ప్రతీతి. ఆ శ్లోకం ఇదే.
 
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో,
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే.
 
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖాఖిలదైవత మౌళిమణే,
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే.
 
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః,
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే.
 
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభిమతాధిక దానరతాత్,
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరం కలయే.
 
కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్స్మర కోటి సమాత్,
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే.
 
అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే,
రఘునాయక రామ రమేశ విభో
వరదోభవ దేవ దయాజలధే.
 
అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్,
రజనీచర రాజత మోమిహిరం
మహనీయమహం రఘురామమయే.
 
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్,
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే.
 
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి,
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.
 
అహం దూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి,
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ.
అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే,
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
1-1-2021 నుంచి 31-1-2021 వరకూ జనవరి రాశి ఫలితాలు