1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. చెవాకులు

బాగా ఆలస్యం చేశారు కదండీ... ?

హాస్యం చెవాకులు చంద్రబాబు తెలుగుదేశం తెలంగాణ దేవేందర్ గౌడ్ బాగా ఆలస్యం చేశారు కదండీ
వార్త : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలం... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

చెవాకు : తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలం అంటూ ఇంకాస్త ముందుగా మీరు ప్రకటన చేసి ఉంటే మీ పార్టీ నుంచి దేవేందర్ గౌడ్‌లాంటి నాయకుడు విడిపోయి ఉండేవారు కాదు కదండీ... ఈ విషయంలో మీరు బాగా ఆలస్యం చేశారండీ బాబు గారు.