ఆదివారం, 8 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 12 జూన్ 2014 (10:19 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350 ఆర్నమెంట్ బంగారం ధర .25,160 వెండి కిలో ధర రూ.41,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,820, వెండి కిలో ధర రూ.40,100గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,990, వెండి కిలో ధర రూ.40,800గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,300, వెండి కిలో ధర రూ.41,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,480, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,360, వెండి కిలో ధర రూ.42,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’
విశాల్, సుందర్. సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి ‘మొగుడు’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. డా.ఎ.సి.షణ్ముఖం ఆశీస్సులతో అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ మూవీని అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
పూనకాలు తెప్పిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' - దమ్మున్నోడు దాటొచ్చంటున్న పవన్ (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ట్రైలర్ టీజర్ పేరుతో 40 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో పూనకాలు తెప్పిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రంగా ఎవరిపైననా చర్చ జరుగుతుంది అంటే వారెవరో కాదు నటుడు విజయ్, ఆయన భార్య సంగీత, నటి త్రిష. తాజాగా విజయ్-త్రిష ఇద్దరూ ఓ పెండ్లి వేడుకకి వచ్చి వెళ్లారు. అక్కడ జంటను దీవించి పూలబొకె ఇచ్చి మళ్లీ కలిసే వెళ్లారు. దీనిపై తమిళ తంబీలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు విజయ్ కుమార్తె కాన్వకేషన్ జరిగితే అక్కడికి వెళ్లేందుకు తీరిక లేని విజయ్‌కు త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు మాత్రం టైం దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు విజయ్ భార్య సంగీత వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?
తెలుగు దర్శకడుు బాబీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్తలను బట్టి బాబీ చెప్పిన కథకు హృతిక్ కథతో బాగా ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పబడింది. దర్శకుడిని "నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? నువ్వు నిజంగా ఏమి తింటావు?" అని హుత్రిక్ అడిగాడు - కథ అతనికి ఎంత నచ్చిందో చూపిస్తుంది. త్వరలో సినిమా సెట్ పైకి వెళ్ళనుందని సమాచారం. అయితే చిరంజీవితో బాబీ సినిమా కూడా వుంది. మరి అతి అయ్యాక చేస్తాడో, ముందుగా చేస్తాడో తెలియాల్సి వుంది.
Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్
ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత, ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది, మరింత గొప్ప కాన్వాస్‌పై, తీవ్రతను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్ళింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు. తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.