శనివారం, 21 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 19 జూన్ 2014 (10:32 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200 ఆర్నమెంట్ బంగారం ధర .25,940 వెండి కిలో ధర రూ.43,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,620, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,610, వెండి కిలో ధర రూ.41,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,280, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,840, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,150, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,610, వెండి కిలో ధర రూ.41,400గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,000, వెండి కిలో ధర రూ.42,200గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్
నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా
హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ “ది ట్రైటర్స్” తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించింది.
G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్
జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్ వాలా మూవీ ప్రారంభం
రవీంద్ర తేజ్ హీరోగా SVAN ఎంటర్టైన్మెంట్ & శుభకరి ఇన్ఫ్రా&మీడియా బ్యానర్స్ నిర్మిస్తున్న చిత్రం'లవ్‌వాలా'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్ గా నటిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్సీఐ అధ్యయనం
వ్లాగ్లలో కలిసిపోయిన షార్ట్స్, గేమ్‌ప్లేలో కలిసిపోయి, స్నేహితుడి సిఫార్సులా అనిపించే స్పాన్సర్డ్ కంటెంట్‌కు దారితీస్తాయి. వాళ్లు స్క్రీన్‌ను ఒక్క క్షణం కూడా వదలడం లేదు. జెన్ ఆల్ఫా డిజిటల్ స్ట్రీమ్‌ను చూడదు, దానిలోనే జీవిస్తుంది. లీనమయ్యే, వాణిజ్యపరంగా చురుకైన ఈ వాస్తవికతను అర్థం చేసుకోడానికే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI) అకాడమీ పూనుకుంది. ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్తో కలిసి, ASCI అకాడమీ వాట్ ది సిగ్మా? అనే ఒక మార్గదర్శక ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన అధ్యయ నాన్ని విడుదల చేసింది.
ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు
కొలెస్ట్రాల్. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. స్వచ్ఛమైన తేనెకి వెల్లుల్లిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తేనెతో పాటు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ క్రమేణా కరిగిపోతుంది. అవిసె గింజలు ప్రతిరోజూ కాసిన్ని తింటుంటే కొలెస్ట్రాల్ సమస్యను వదిలించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి
దేశంలో నెలకొన్న జనాభా సంబంధిత సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం, పిల్లలను కనడానికి ఇష్టపడని మహిళలను రష్యా మనస్తత్వవేత్తల వద్దకు పంపనుంది. గత 25 ఏళ్లుగా సాగుతున్న తన పాలనలో, రష్యాలో తగ్గుముఖం పడుతున్న జనన రేటు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాన ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా ఉంది. గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి మాస్కో లక్షలాది మంది యువకులను పంపడంతో, ఈ సమస్య మరింత తీవ్రమైంది.