1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Foreign currency, rates, America, Dollor, Euro, Dinar, Kuwait, pound

స్వదేశీ మార్కెట్‌లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు

Foreign currency
విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. 
అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.56.37, అమ్మకపు రేటు రూ.63.79
జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.53.99, అమ్మకపు రేటు రూ.61.37
బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.93.31 అమ్మకపు రేటు రూ.105.61
కువైట్ దీనార్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.175.69 అమ్మకపు రేటు రూ.218.51
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి