గిరిజన కోకిల... సింగర్ మంగ్లీ పాట వివాదాస్పదంగా మారింది. ఆమెపై ఓ రాజకీయ పార్టీ నేతలు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని ఆమెపై అభియోగం మోపారు. మంగ్లీ పై కుట్రపూరిత కేసులు పెడితే సహించబోమని, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ ధ్వజమెత్తారు. హైదరాబాదులో మంగ్లీపై జరుగుతున్న కుట్రలను గిరిజన సంఘాల నేతలు ఖండించారు. గిరిజన సింగర్ మంగ్లీపై...