సంబంధిత వార్తలు
- రాష్ట్ర విభజన గాయాలు మానలేదు... ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్-సీఎం జగన్
- మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. స్నేహితులే ఆ పని చేశారా?
- "మోదీ గో బ్యాక్" తెలంగాణలో వెలసిన మోదీ నో ఎంట్రీ ఫ్లెక్సీలు
- విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ
- ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానిని కలిశా... అన్నీ వివరించా : పవన్ కళ్యాణ్
తెలంగాణలో ప్రధాని మోదీ... రామగుండంలో భారీ సభ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 45 నిమిషాలు ముందుగానే బేగం పేటకు చేరుకున్నారు. అలా బేగంపేటకు చేరుకున్న మోదీని గవర్నర్ తమిళిసై పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలికారు.
బేగంపేటలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.
రామగుండంలో 4:15 నుంచి 5:15 వరకు బహిరంగా సభ ఉంటుంది. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.
తర్వాతి కథనం
