సంబంధిత వార్తలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్: సీబీఐ నోటీసులు అందాయి.. కవిత
- వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ-సుప్రీంకోర్టు ఆదేశాలు
- మూడు రాజధానులతో విద్వేషాలే.. ఒరిగేదేమీ లేదు.. జేడీ
- ప్రతి జిల్లాను ఓ రాజధానిగా అభివృద్ది చేస్తే సమస్యే ఉండదు : లక్ష్మీ నారాయణ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ : అరబిందో ఫార్మాకు చెందిన డైరెక్టర్ అరెస్టు
లిక్కర్ స్కామ్.. కవితకు సీబీఐ నోటీసులు.. కేసీఆర్‌తో భేటీ
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కవిత కలిశారు. కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో కవిత భేటీ అయ్యారు.
నోటీసులపై న్యాయపరంగా, రాజకీయ పరంగా ఏం చేయాలనే దానిపై ఆమె కేసీఆర్‌తో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
అలాగే తాజా పరిణామాలపై సోదరుడు, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు, ఇతర కుటుంబ సభ్యులతో ఆమె చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు కవితకు సీబీఐ నోటీసు జారీ చేసిన వార్త వినగానే ఆమెకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు.
తర్వాతి కథనం
