నిప్పు లేకుండా ఇళ్లు తగలబడుతున్నాయి. దీంతో ఆ గ్రామస్తులు వణికిపోతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఓ తండాలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇలా అంతుచిక్కని అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్న తండావాసులు మంత్రగాళ్లను ఆశ్రయించారు. దుష్టశక్తుల గండం నుంచి బయటపడాలంటే మంత్రులకు రెండు లక్షల రూపాయలు సమర్పించుకుని చేయించారు. మూడు మూగ జీవాలను బలి ఇచ్చినా అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. తండాలో ఏదో చోట నిప్పు రవ్వలు అంటుకుని...