సంబంధిత వార్తలు
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు
- నేడు తెలంగాణ ఓ కుటుంబ బానిసగా మారిపోయే పరిస్థితి : మంత్రి కిషన్ రెడ్డి
- నా స్నేహితుడి భార్యతో వెళ్లిపోతున్నా.. నాకోసం గాలించవద్దు.. భార్యకు భర్త లేఖ
- పోరాట యోధుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం : పవన్ కళ్యాణ్
- బీఆర్ఎస్లో వైఎస్ఆర్ తెలంగాణ విలీనం : వైఎస్ షర్మిల చెప్పిన ఆన్సర్ ఏంటి?
సిద్ధిపేటలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయం
Siddhipeta
మొత్తం 3800 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని రోబో సాయంతో మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో శివుడు, పార్వతి, వినాయకుడి గుర్భగుడులు ఉంటాయి. ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి.
Temple
రోబోలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. కాగా, ఈ ఆలయం ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ఎండీ జీడీపల్లి హరికృష్ణ మీడియాకు తెలిపారు.
