సంబంధిత వార్తలు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయానికి మూడేళ్లు
- నిమ్మకూరు టు ఒంగోలు పర్యటనను ప్రకటించిన నందమూరి బాలకృష్ణ
- మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోకర్ అనే సంగతి మరిచారా? నోరు అదుపులో..?
- నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
- అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకి పారేస్తాం’
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు
టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు.
టీఆర్ఎస్ ఆవిర్భాంత తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కొందరు టీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
టీఆర్ఎస్ ముందు నుంచే ఎన్టీఆర్‌పై సానుకూల వైఖరితో ఉంది. ఎన్టీఆర్‌కు సంబంధించి పలు అంశాలపై కూడా టీఆర్ఎస్ గతంలోనూ పలుమార్లు సానుకూలంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి.
తర్వాతి కథనం