సంబంధిత వార్తలు
- ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఐపీఎల్ కలిసొచ్చింది.. రహానేకు ఛాన్స్
- ఐపీఎల్ 2023 : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబిషన్ ఆఫీసర్స్ రాత పరీక్షల ఫలితాలు వెల్లడి
- అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ తొలి వికెట్.. అభినందనల వెల్లువ
- బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డాన్ బూట్లు వేలం- రూ.18 కోట్లు పలికింది..
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీవో) పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గం. వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి వుంటుది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు.
తర్వాతి కథనం
