1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSPSC releases notification for recruitment of 247 lecturer posts in Govt Polytechnics

247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Jobs
తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాలిటెక్నిక్ కాలేజీల్లో  ఖాళీగా వున్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
మొత్తం 19  సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా నియామకాలు వుంటాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా బలహీనపడిన 'మాండుస్'