1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. SSC CHSL 2022 Notification out on 6th December 2022 by SSC

ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ssc notification
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇంటర్ అర్హతతో 4,500 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సీహెచ్ఎస్ఎల్-2022 పేరుతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ), జానియర్ సెక్రటేరియట్ అసిస్సెంట్స్ (జూఆర్ ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీవీవో) వంటి పలు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 6వ తేదీ నుంచి వచ్చే యేడాది జనవరి నాలుగో తేదీ వరకు చేసుకోవచ్చు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకనేవారు విధిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి కూడా 18 నుంచి 27 యేళ్ళకు మించరాదు. పూర్తి వివరాల కోసం sss.nic.in అనే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం విజయం.. మోడీ రికార్డు బద్ధలు