శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (19:08 IST)

ఆ స్టామినాకు కారణం ఆ సైజే అని చెప్తోందట పూజా హెగ్డే (వీడియో)

మగవాళ్ళకి సిక్స్ ప్యాక్‌లా, ఆడవారికి జీరో ప్యాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీరో ప్యాక్ మెయింటెన్ చేసే హీరోయిన్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేరిపోయారట. పూజా హెగ్డే వరుసగా తన జీరో సైజ్ ఫోటోలను పోస్ట్‌లు చేస్తోంది. అది కూడా ట్విట్టర్లో. బక్కపలుచగా, మెడ కింద ఆమె ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్న ఫోటోను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. 
 
జీరో సైజ్‌ని మించేలా పూజా నడుము సైజు ఉందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పూజా అల వైకుంఠపురంలో నటించింది. దీంతో పాటు ప్రభాస్, జాన్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ సినిమాలోను నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది పూజా. అక్కడ ఆఫర్లు వచ్చినా వదులుకోకుండా నటిస్తూనే ఉంది. తన స్టామినాకు కారణం ఆ సైజే అని చెబుతోందిట.