ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (09:35 IST)

చలికాలంలో వేడివేడి ఫోటోలను షేర్ చేసిన ఇలియానా

పోకిరి చిత్రంతో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన బక్కపలచని భామ ఇలియానా డి క్రజ్ ప్రస్తుతం ఒంటరిగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఒకటిరెండు చిత్రాలు చేతిలో వుండగా ఫుల్ గ్యాప్ దొరకడంతో వేరే పనిలో నిమగ్నమైపోయింది.

ప్రస్తుతం 34 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఇలియానా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి బికినీ గ్లామర్‌లో సగం స్కర్ట్ తీసేసిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు వైరల్‌గా మారాయి.