Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !
Shrutihasan - Ramcharan
దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న ఈ సినిమాకు ముఖ్యంగా దర్శకుడికి, హీరోకు ప్రతిష్టాత్మకంగా వుంది. ఇక ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలంటూ కొందరునెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈనెల 26 నుంచి హైదరాబాద్ శివార్లోని కల్కి సెట్ లో సాంగ్ చిత్రీకరణ జరగనుంది. జానీ మాస్టర్ నేత్రుత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తుంది.
