శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (15:43 IST)

ఫ్యాన్స్‌తో హీరోయిన్ డ్యాన్స్... షేకైన హృదయ అందాలు... (Video)

బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన కొత్త హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె బెంగుళూరు మోడల్. వెండితెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఈమెపై అనేక పుకార్లు షికారు చేశాయి. ముఖ్యంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటిం

బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన కొత్త హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె బెంగుళూరు మోడల్. వెండితెరకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఈమెపై అనేక పుకార్లు షికారు చేశాయి. ముఖ్యంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిని ఈ అందాల భామ ముక్తకంఠంతో ఖండించింది. 
 
పైగా, టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, సినిమా పబ్లిసిటీ కోసం రొమాన్స్ అంటూ అలాంటి విషయాలలో తలదూర్చడం తనకు ఇష్టం ఉందని చెప్పింది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కించనున్న 'మున్నా మైఖెల్'లో టైగర్ ష్రాఫ్‌తో ఈ భామ జోడీకట్టింది. 
 
అయితే, తాజాగా ఈ భామ తన అభిమానులతో కలిసి ఓ వేదికపై తన వక్షోజ అందాలను షేక్ చేస్తూ చేసిన డ్యాన్స్‌కు ఆహుతులంతా ఫిదా అయిపోయారు. ఆ వీడియోను మీరూ చూడండి.