బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (22:43 IST)

ఎద అందాలను చూపిస్తూ ప్రియాంకాచోప్రా డ్యాన్స్.. ఎక్కడ?

బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియాంకాకు లక్షలాదిమంది అభిమానులే ఉన్నారు. 2018 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలు కాస్త తగ్గించింది కానీ పబ్‌లు, పార్టీలు, షికార్లు మాత్రం కొనసాగిస్తోంది ప్రియాంకా.
 
తాజాగా ఆమె చీర కట్టుకుని బ్రా లేకుండా ఎద అందాలను చూపిస్తూ చేసిన వీడియో ఇన్స్టాగ్రాంలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది కూడా కరోనా వైరస్‌కు ముందు సరిగ్గా రెండు నెలలకు ముందు ఈ వీడియో తీశారు. అయితే ఆ వీడియోను తాజాగా అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
 
ఇప్పుడు ఈ ఫోజులు అవసరమా అని కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ప్రియాంకా నువ్వు సూపర్.. అందాలు ఆరబోయడంలో నీకు నువ్వే సాటి అంటూ సందేశాలు పంపుతున్నారు. భర్త నిక్ జోనస్ స్వయంగా ఈ వీడియోను సెల్‌లో చిత్రీకరించారట. వీరి జీవితం ప్రస్తుతం సాఫీగా సాగిపోతోందట. భర్త అంగీకారంతోనే ప్రియాంకా ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారట.