శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (13:36 IST)

పృథ్వీతో పార్టీలో శ్రీరెడ్డి.. క్లీవేజ్ షోతో అదరగొట్టిందిగా..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో షేక్ చేసిన శ్రీరెడ్డిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా చెన్నైలో తన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరికి కొత్త ప్రారంభమైన పబ్‌లో నైట్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో శ్రీరెడ్డి మరోసారి తన హాట్ నెస్‌ను బయటపెట్టింది. 
 
ఈ పార్టీకి శ్రీరెడ్డి క్లీవేజ్ షోతో అదరగొట్టింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులకు షేర్ చేసింది. ఈ పార్టీలో ఒకప్పుడు టాలీవుడ్‌లో విలన్‌గా.. ఆ తర్వాత హీరోగా నటించిన పృథ్వీ కాసేపు కనిపించి అలరించాడు. అపుడెపుడో పెళ్లి, సమర సింహారెడ్డి, ‘పెళ్లి పందిరి’ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు పృథ్వీ. తాజాగా శ్రీరెడ్డి పార్టీలో పృథ్వీ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.