1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sri Reddy targets Sachin Tendulkar

సచిన్‌కు 'ఛార్మింగ్' ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టం : శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ సంపాదించుకోవడమేకాకుండా, మంచి గుర్తింపు పొందిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ను వీడి చెన్నైలో నివశిస్తోంది. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి

Sri Reddy
కాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ సంపాదించుకోవడమేకాకుండా, మంచి గుర్తింపు పొందిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ను వీడి చెన్నైలో నివశిస్తోంది. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఛార్మింగ్ ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టమని, అలాంటివారితోనే ఆయన రొమాన్స్ చేస్తారంటూ ఆరోపించింది.
 
ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 'ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడు. ప్రధానంగా సచిన్‌కు 'చార్మింగ్' ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడంలో చాముండేశ్వరి స్వామి మధ్యవర్తిత్వం వహిస్తాడ'ని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వేదికగా పేర్కొన్నారు. గొప్ప వ‍్యక్తులుగా ఉన్న వాళ్లు.. రొమాన్స్‌ బాగా చేస్తారంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
"అరవింద సమేత.." చిత్రానికి ముఖ్యఅతిథిగా 'మెగాస్టార్'.. బాలయ్య సంగతేంటి?