సంబంధిత వార్తలు
- రాష్ట్రపతి శీతాకాల విడిది: 29న భాగ్యనగరానికి కోవింద్
- తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలిపులి
- చలికాలంలో అస్టియో ఆర్థరైటీస్ తీవ్రం కానుంది, గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలకాంశాలు
- ఈ శీతాకాలంలో తన ఆరోగ్యం కాపాడుకునేందుకు రష్మిక మండన్న ఏం చేస్తుంటారు?
- శీతాకాలంలో చుండ్రు సమస్య, ఇలా వదిలించుకోవచ్చు
శీతాకాలంలో గోరువెచ్చని సూరీడు కిరణాలు ఎంతో హాయి: ప్రణీత సుభాష్
ప్రణీతా సుభాష్ అనగానే మనకి చటుక్కున గుర్తుకు వచ్చేది అత్తారింటికి దారేది చిత్రం. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద మరదలు పాత్రలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేస్తూ వచ్చిన ఈ భామ ఈ కరోనా టైంలో మే 30న పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఐతే వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో అందుబాటులో వుంటుంది ప్రణీత. ఉదయాన శీతాకాలం ఎండలో నేను అంటో కూలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చూడండి.
తర్వాతి కథనం
