సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (17:48 IST)

బిర్యానీయా, సద్దన్నమా?

''మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు..!" అన్నాడు గురు "కానీ.. ఆ మెతుకు బిర్యానీయా, సద్దన్నమా అనేది భార్యే డిసైడ్ చేస్తుందిరా..!" అసలు విషయం చెప్పాడు రాజు.

''మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు..!" అన్నాడు గురు 
 
"కానీ.. ఆ మెతుకు బిర్యానీయా, సద్దన్నమా అనేది భార్యే డిసైడ్ చేస్తుందిరా..!" అసలు విషయం చెప్పాడు రాజు.