సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:45 IST)

భార్య మాటను జవదాటని..?

సురేష్ : ''పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?" రాజేష్: "అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్?" సురేష్: "మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు..!"

సురేష్ : ''పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?" 

 
 
రాజేష్: "అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్?"
 
సురేష్: "మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు..!"