1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు

Jokes
భార్య: "ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది...!" 
 
భర్త: దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?
 
భార్య: ''ఉంది''. 
 
భర్త: '' ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో..  నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి చస్తాడు.. !''
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బాలయ్య - బోయపాటి స్టోరీ లీకైంది