సంబంధిత వార్తలు
- ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!
- అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?
- Vaibhav Suryavashi : అమ్మ 3 గంటలే నిద్రపోయేది.. తల్లిదండ్రుల వల్లే ఈ స్థాయికి: వైభవ్ సూర్యవంశీ (video)
- 'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్
- ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!
రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)
Car Muslim woman
తాజాగా ఓ ముస్లిం మహిళ తన బిడ్డతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అయితే రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఆమెను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డు సైడ్ ఆ మహిళ చేతిలో తన కుమారుడితో నడిచి వెళ్తోంది.
ఇంతలో తెల్లటి కారు వేగంగా ఆ ముస్లిం మహిళను ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొనడంతో ఆ మహిళ ఎగరి ఆమడ దూరం పడిపోయింది. తల్లికి ఏం జరిగిందని తెలియక అలా చూస్తూ.. తల్లి పడిపోయిన ప్రాంతానికి ఆ బాలుడు పరిగెత్తికెళ్లి చూశాడు.
ఇంతలో స్థానికులు ఆ బాలుడికి సాయం చేసేందుకు పరుగులు తీశారు. ఆపై ఏం జరిగిందో వీడియోలో క్లారిటీ లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
बहुत ही दर्दनाक हादसा जिस तरह वीडियो में दिखाई दे रहा है इससे साफ पता चल रहा है कि जान बुचकर बुर्का पहनी मुस्लिम महिला को निशाना बनाया गया है इस की जांच होनी चाहिए pic.twitter.com/UwAreP6rTS
— voice of humans (@voiceofhumans01) May 1, 2025
