సంబంధిత వార్తలు
- Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న
- Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త
- జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది
- Manipur: మణిపూర్ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మృతి
Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)
Couple
ఇంకా చేతిలో మరో బిడ్డతో వున్న భార్యపై భర్త చేజేసుకున్నాడు. భార్య కూడా భర్తపై తిరగబడింది. కానీ ఈ జగడంలో చేతిలో వున్న బిడ్డను కిందపడేసి వెళ్లిపోయింది.
ఇంతలో తేరుకున్న భర్త ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిదండ్రులుగా ఇద్దరూ విఫలమయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు.
Both failed as parents???? pic.twitter.com/jmX2LXW0o9
— Aniket Tiwari (@itztheani) May 19, 2025
తర్వాతి కథనం
