సంబంధిత వార్తలు
- కేసీఆర్ కారు సూపర్ స్పీడు... జగన్ పంట పండింది... మోదీ వెల్కమ్ చెప్తారా?
- బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కేక్‌ను ముఖానికి పూస్తున్నారా..? ఐతే జైలుకి వెళ్లాల్సిందే!!
- ఆపండమ్మా మీ గోల... అక్కాచెల్లెళ్లకు ఝలక్ ఇచ్చిన హృతిక్ రోషన్
- మంచి నీటి నల్లా వద్ద ఘర్షణ : బాలింత మృతి
- తలుపును తన్నిన అంపైర్.. రూ.5వేలు ఇచ్చాడు.. అవసరమా?
సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... ఐష్ పైన అభ్యంతరకరం...
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అంతా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మాత్రం ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... అంటూ ఐశ్వర్యా రాయ్ వున్న ఫోటోలను షేర్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన మహారాష్ట్ర మహిళా కమిషన్ విజయ రహక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పైన వివేక్ ఒబెరాయ్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. కానీ వివేక్ మాత్రం ఇంతవరకూ ఆ ఫోటోలను మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించలేదు మరి.
