సంబంధిత వార్తలు
- మార్కెట్లోకి జిక్సర్ మోడల్ బైక్‌లు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- కొత్త జనరేషన్ హోండా యాక్టివా 6జీ రాబోతోంది.. ఫీచర్స్ ఏంటంటే?
- అదిరిపోయే ఆఫర్... ల్యాప్‌టాప్ కేవలం రూ. 13,990కే... రేపే ఆఖరు..
- ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ వీక్.. భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్ఫోన్లు..
- ఫ్లిప్‌కార్ట్‌లో పండగే పండుగ... దేనిపై ఆఫర్లు పెట్టారో తెలుసా
భారత్‌లో విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ 6
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. గత వారం స్పెయిన్‌లో ఈ ఫోన్ విడుదల కాగా త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. రూ.39,132 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నారు.
అసుస్ జెన్‌ఫోన్ 6 ప్రత్యేకతలు...
* 6.46 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
* గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్,
* 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,
* 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై,
* డ్యుయల్ సిమ్, 48, 13 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
