టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్
Yoga
ఈ వీడియోను పోస్టు చేయడం ద్వారా కేవలం రామ్‌దేవ్ బాబాని ముందుకు తీసుకురావడం గురించిన విషయం కానే కాదని.. ఇలాంటి వారిని కూడా ముందు ఉంచాలి. మనసులో స్వచ్ఛత ఉంటే, యోగా రంగంలోని అటువంటి వ్యక్తులను భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా ప్రపంచ దేశాలకు వెంటనే పరిచయం చేయాలని సదరు వ్యక్తి ఈ వీడియో ద్వారా కోరాడు. ఈ వీడియోపై విభిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. రకరకాలుగా ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇతని ప్రతిభను గుర్తించండి... ఇతన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం..... పాటతో పార్టీలను ప్రచారం చేసుకోవడం కాదు....మన భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతి ని ప్రతిబింబించే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు
— BSB2020 (@ManaTDPfamily) August 21, 2026
రామ్ దేవ్ బాబాను ఎత్తుకోవడంకాదు ముందు ఇతన్ని హత్తుకోండి....… pic.twitter.com/FEuxbnFTOK
