సంబంధిత వార్తలు
- పెళ్లి పీటలపై లడ్డూతో బావను ఆటపట్టించబోయి బోల్తా కొట్టిన మరదలు(video)
- రోడ్డుపై బైకుపై డ్రైవింగ్.. తెల్లచీర మల్లెపువ్వులతో దెయ్యం (video)
- బోటును చుట్టిముట్టిన జెల్లీ ఫిష్‌ల గుంపు.. పాల నురగలా..? (video)
- పబ్లిక్‌లో బిగ్ బాస్ ప్రేమికుల లిప్ లాక్.. వీడియో వైరల్
- బనానా చిప్స్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు... (Video)
నడిరోడ్డుపై నాగుపాము, కొండచిలువల ఫైట్.. (video)
Snake fight
ఈ అరుదైన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. ఈ సూపర్ డూపర్ ఫైట్ వీడియో మిలియన్ల కొద్దీ లైక్‌లతో ట్రెండింగ్ వీడియోగా మారింది.
ఈ వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానిని ఒకటి చంపుకునేందుకు పోరాడుతున్నాయి. నడి రోడ్డుపై రెండు భయంకర పాములు అల్లుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చివర్లో ఒక పాము మరో పాము నుండి తప్పించుకుని పారిపోతుంది.
