1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:27 IST)

పెళ్లి పీటలపై లడ్డూతో బావను ఆటపట్టించబోయి బోల్తా కొట్టిన మరదలు(video)

Laddu
పెళ్లి జరిగేటపుడు పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తె తరపు బంధువులు, పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు తరపు బంధువులు ఆటపట్టించడాన్ని మనం చూస్తుంటాం. ఐతే అవి సరదాగా సాగిపోతూ నవ్వులు తెప్పిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఇవికాస్తా శృతి మించి మరో చర్చకు దారితీస్తాయి. అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

 
మాంగల్యధారణ ముగించుకుని వధూవరులు కుర్చీల్లో కూర్చున్నారు. ఇంతలో పెళ్లి కుమార్తె సోదరి తన చేతితో లడ్డూను తీసుకుని వచ్చింది. బావ నోటికి అందించింది. అతడు తినేలోపు నోటి దగ్గర్నుంచి లాక్కుంది. ఇలా రెండుమూడుసార్లు చేసింది. దీనితో చిర్రెత్తిపోయిన బావగారు... ఒక్కసారిగా మరదలు చేయి పట్టుకుని ముందుకు లాగాడు. అంతే... ఏం జరిగిందో చూండి.