సంబంధిత వార్తలు
- కావలి పట్టణంలో కరోనా మరణ మృదంగం.. 10 రోజుల లాక్డౌన్
- ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై చంద్రబాబు సీరియస్, ఛలో కావలి
- తమిళ సీఎం అక్రమ వ్యవహారం నుండి పుట్టిన శిశువు- రాజా: ఎడప్పాడి కన్నీటి పర్యంతం
- తెలంగాణలో నో యూజ్, ఏపీలో పొలిటికల్ స్టారా? పవన్‌తో భాజపా గేమ్ సూపర్
- అభినవ హరిశ్చంద్రులంటే వీరే... రూ. 6 కోట్లు వచ్చినా ఆడిన మాట తప్పలేదు
ఉలవపాడు-కావలి మధ్య గంటకు 120 కి.మీ వేగంతో దుమ్ములేపుతూ వెళ్లిన రైలు
విజయవాడ రైల్వే డివిజిన్ పరిధిలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవబోతున్నాయి. శనివారం నాడు ఉలవపాడు-కావలి మధ్య గంటకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రత్యేక రైలు దుమ్ము లేపుతూ దూసుకెళ్లింది. ట్రైల్ రన్ సక్సెస్ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో వెల్లడించారు.
కాగా గత కొన్నిరోజులుగా ఉలవపాడు-కావలి మధ్య మూడో రైల్వే పనులను శరవేగంగా పూర్తి చేసారు. సాయంత్రం ఉలవపాడు నుంచి బయలుదేరిన రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. అదేసమయంలో రెండో లైనుపై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు వేగాన్ని అధిగమించి ప్రత్యేక రైలు పరుగులు తీయడాన్ని వీడియోలో చూడవచ్చు.
