1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Viral Video, A woman giving milk to kittens

పాల కోసం ఆ పిల్లులు చూడండి ఎలా ఎక్కేస్తున్నాయో(Video)

Viral Video
పిల్లులకు పాలు అంటే ప్రాణం లేచి వస్తుంది. అందుకే చాలామంది ఇళ్లల్లో ఈ పిల్లులు దొంగచాటుగా పాలు తాగి పారిపోతుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే ఓ మహిళ తన ఇంట్లో పిల్లి పిల్లల్ని పెంచుకుంటోంది. వాటికి రోజూ పాలు పడుతూ వుంటుంది. ఐతే సరిగ్గా పాలు పట్టే సమయానికి ఆ పిల్లులన్నీ చేరి పాల కోసం ఆమె పైకి ఎక్కేస్తుంటాయి. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చూడండి.
 

About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
చంద్రయాన్ 2: ల్యాండర్ ‘విక్రమ్’ దిగాల్సిన ప్రదేశం ఫొటోలు తీసిన నాసా